తెలుగు వార్తలు » Jharkhand Assembly Election
జార్ఖండ్ ఎన్నికలకు సోమవారం ఫలితాలు ప్రకటించారు. అయితే కొత్తగా ఎన్నికైన 81 మంది ఎమ్మెల్యేలలో 41 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. 2019 జార్ఖండ్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లు, అఫిడవిట్ల ఆధారంగా ఈ కేసులు నిర్ధారించబడ్డాయి. 30 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు అయిదు విడతల్లో.. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరిగాయి. విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ మా