తెలుగు వార్తలు » Jharkhand Assembly
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిచింది ఎన్నికల కమిషన్. ఇవాళ సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో నేటి నుంచే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వ�