తెలుగు వార్తలు » Jhargram
ఆరో దశ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఘర్షణలు తలెత్తాయి. బీజేపీ అభ్యర్ధి భారతీఘోష్ వాహనంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, శనివారం గోపివల్లబ్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్
పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో శనివారం రాత్రి బీజేపీకి చెందిన ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే ఇది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పనే అని బీజేపీ ఆరోపించింది. బీజేపీ కార్యకర్త మృతితో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈస్ట్ మిడ్నాపూర్‌లోని భగబన్‌పూర్‌లో అనంత గుచైటీ, రంజిత్ మ�