తెలుగు వార్తలు » Jhansi-Mirzapur highway
కరోనా కాలంలో జాతీయ రహదారులు పలుచోట్ల యమపురికి మార్గాలుగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు కొందరు కాలిబాటన వెళ్తుంటే.. మరికొందరు ట్రక్కులు, లారీలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమం�