తెలుగు వార్తలు » Jhansi Jail
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి విజృంభిస్తూనే..