తెలుగు వార్తలు » Jhansi about her Personal Life
వెండితెరపై నటిగా, బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ చేస్తూనే నటిగా కూడా పలు అవకాశాలు అందుకుంటుంది ఝాన్సీ. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా యాంకరింగ్‌కు...