తెలుగు వార్తలు » jhang jaan
కరోనా వైరస్ తొలినాళ్లలో దీని 'ఆవిర్భావం' గురించి విదేశాలకు చాటిన మాజీ లాయర్ కు చైనా నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది. దేశంలో ఆమె అల్లర్లను రెచ్ఛగొడుతోందని, కయ్యాలను కావాలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించింది.