తెలుగు వార్తలు » Jhalawar
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్,ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్‌లో గురువారం నాడు తాజాగా 131కేసులు నమోదయ్యాయి. ఇక నలుగురు కరోనా నుంచి కోలుక�