తెలుగు వార్తలు » Jeyaraj-Beniks: Shocking truths
తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్‌పై సమగ్ర విచారణ జరిపిన సీబీఐ మద్రాస్ హైకోర్టుకు అందచేసింది.