తెలుగు వార్తలు » Jewels missing in Hathiramji mutt
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని హథిరాంజీ మఠంలో నగల మాయం వ్యవహారం కలకలం రేపింది. భక్తులు కానుకగా సమర్పించిన 108 గ్రాముల బంగారు డాలర్‌తో పాటు 70 గ్రాముల హారం మాయమైనట్లు మఠం అధికారులు గుర్తించారు.