తెలుగు వార్తలు » Jewellery theft probe
నెల్లూరు సిటీ పొగతోటలోని మూన్ ల్యాండ్ అపార్టుమెంట్ లో భారీ చోరీ జరిగింది. రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీగా సొత్తును దోచుకెళ్లారు.