తెలుగు వార్తలు » Jewellery Store
దేశ వ్యాప్తంగా రెండో దఫా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎంత చెప్పిన జనంలో మార్పు రావడంలేదు.
తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దోపిడీ జరిగింది. గాంధీనగర్‌లోని లలితా జ్యూవెలరీ దుకాణంలో కోట్ల విలువ చేసే నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనుక భాగంలో షెటర్లు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. తరువాత గోడకు కన్నం వేసి నగలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధ�