తెలుగు వార్తలు » jewellery shops closed down
ఈ సంవత్సరం అక్షయ తృతీయకు లాక్ డౌన్ దెబ్బ గట్టిగా తగిలింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున జరిగే బంగారం అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు కేవలం మూడు శాతం వ్యాపారం జరిగిందని బంగారం నగల దుకాణాల యజమానులు వాపోతున్నారు.