తెలుగు వార్తలు » jewellery seized at Hyderabad airport
శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన దాదాపు 8 కిలోల బంగారం, ఇతర విలువైన వస్తువులున్న బాక్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.