తెలుగు వార్తలు » jewellery missing
హైదరాబాద్‌లో వింతైన ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో కిలోన్నర నగలు గల్లంతయ్యాయి. ఒక కస్టమర్ కోసం బషీర్ బాగ్ లో ఉన్న ‘విఎస్ గోల్డ్ జువెలర్స్’ నుండి జూబ్లీహిల్స్ లోని ‘కృష్ణా పెరల్స్’ షాపుకు నగలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రదీప్ అనే సేల్స్ మెన్ బంగారాన్ని టూ వీలర్ పై తరలిస్తున్న క్రమంలో నగల సంచి భారీ వర్షం�