తెలుగు వార్తలు » Jewellers
Today Gold Rates: గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధర దిగివస్తోంది. ఇక దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే బుధవారం 10 గ్రాముల ధరపై రూ.230 పెరిగింది....
మోదీ ప్రభుత్వం 2016 నవంబరు 8న కరెన్సీ నోట్లపై నిషేధం విధించిన తరువాత కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కల్ని తాకాయి. బులియన్ మార్కెట్లో నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. ఈ కారణంగా 10 గ్రాముల పసిడి ధర ఆల్ టైం రికార్డు స్థాయిల వద్ద రూ.38,770గా నమోదైంది.నగల వ్యాపారుల నుంచి డిమాండు అధికంగా ఉన్న కారణంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయని బులియన్ ట్రేడర్లు అంటున్నారు. రూపాయి బలహ�
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో హెచ్చు, తగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలి�