తెలుగు వార్తలు » Jeweller Shops
దీపావళి రోజు బంగారం కొన్నారా..? అయితే.. బంగారు ప్రియులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మెరిసెదంతా.. బంగారం అనుకొని అపోహ పడుతున్నారా.. అయితే.. మీరు పప్పులో కాలు వేసినట్లే. పండుగ సీజన్స్‌లో బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే.. బంగారం అంటే లక్ష్మీ దేవి ప్రతి రూపం అని అందరూ అంటూంటారు. అందులోనూ.. అక్షయ తృతీయకి,