తెలుగు వార్తలు » jeweller family
తమిళనాడుకు చెందిన ఓ జువెల్లర్ తన కుటుంబంతో కలిసి హెలికాఫ్టర్ లో తిరుపతికి బయల్దేరాడు. అయితే వాతావరణం బాగు లేకపోవడంతో హెలికాఫ్టర్ చిత్తూరు జిల్లా తిరుపత్తూరు-కుప్పం సరిహద్దుల్లోని నంగ్లి గ్రామ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.