తెలుగు వార్తలు » jets detected
పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపిస్తోంది. ఓ వైపు శాంతియుత చర్చలు చేపడుదామంటూనే.. మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా రెండు పాకిస్థాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వద్ద అలజడి సృష్టించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో పూంచ్ సెక్టార్ వద్ద ఈ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వచ్చి వెళ్ళాయి. మంగళవారం రాత్రి ఎల్వో�