తెలుగు వార్తలు » Jets
చైనాతో దాదాపు ఐదు నెలల నుంచి కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసిన ఆర్మీ బలంగాల మోహరింపును పెంచింది. తాజాగా యుద్ధ విమానాలు ఓమ్ని-రోల్ రాఫెల్స్ ఇప్పుడు లడఖ్ మీదుగా ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి.
న్యూఢిల్లీ: భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో అభినందన్ చేసిన పోరాటం అభినందనీయం. పాక్ విమానాలను తరిమేసిన తర్వాత అన్ని మన మిగతా విమానాలు తిరిగి వెనక్కి వచ్చేశాయి. కానీ అభినందన్‌కు మాత్రం పాక్ విమానంపై దాడి చేసేందుకు మన వాయిసేన పర్మిషన్ ఇచ్చింది. దీంతో అభినందన్ వీర విహారం చే�