తెలుగు వార్తలు » jet powered hoverboard
అచ్ఛు సినీ ఫక్కీలో అతగాడో సాహస కార్యం చేశాడు. అతి పెద్దదైన ఇంగ్లిష్ ఛానల్ ని అలవోకగా.. ఎగురుతూ దాటేశాడు. డేర్ డెవిల్ స్టంట్లను ఇష్టపడే ఆ పెద్దమనిషి పేరు ఫ్రాంకీ జపాటా.. ఫ్రెంచ్ దేశస్థుడైన ఈ 40 ఏళ్ళ వ్యక్తి ఆదివారం ఉదయం.. ఫ్రాన్స్ లోని సంగాట్టే బీచ్ నుంచి జెట్ ఇంజన్లతో కూర్చిన ‘ హోవర్ బోర్డు ‘ ను కాళ్లకు బిగించుకుని గాల్ల