తెలుగు వార్తలు » Jet Plane
నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిల�