తెలుగు వార్తలు » Jet Pilots
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కొట్టుమిట్టాతున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరో షాక్ తగలనుంది. వేతనాలు ఇవ్వకపోవడంతో జెట్ పైలట్లు సమ్మె బాట ఎంచుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషన�