తెలుగు వార్తలు » Jet pilot
డిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ గత మూడు నెలలుగా పైలట్లు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. దీంతో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘జెట్’ సిబ్బంది కంపెనీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ జీతాలు ఇప్పించమని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభూలకు లేఖలు