తెలుగు వార్తలు » Jet fuel price
వంటగ్యాస్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.15.5 పెంచినట్లు ప్రభుత్వరంగ ఇంధన రీటైల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.574.5 ఉండగా, పెరిగిన ధరతో రూ.590 కి చేరుకుంది. ఈ మార్పులు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇంధన సంస్థలు తెలిపాయి. ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ ధర�