తెలుగు వార్తలు » Jet Airways Shut Down
ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ ఇప్పట్లో ఆర్థిక నష్టాల నుంచి కోలుకోలేదా..? మూసివేతకు జెట్ ఎయిర్‌వేస్ సిద్ధంగా ఉందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. సంస్థ మూతపడకుండా ఉండేందుకు తక్షణ సాయంగా రూ.400కోట్లు అందించాలని సంస్థ రుణదాతలను కోరుతోంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. ముంబయిలో జెట్ ఎయిర్‌వే�