తెలుగు వార్తలు » JET AIRWAYS DEBT
అప్పులతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ను తిరిగి ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. బ్యాంకు నేతృత్వంలో తాత్కాలిక రుణ పరిష్కార ప్రణాళికను (బీఎల్‌పీఆర్‌పీ) సిద్ధం చేసింది. దీని ప్రకారం, సంస్థ రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీ �