తెలుగు వార్తలు » Jet Airways Cash Infusion
ఈరోజు రాత్రి నుంచి జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా మూతపడనుంది. ఇవాళ రాత్రి 10.30 గంటలకు చివరి విమానం ఎగరనుంది. రోజువారి నిర్వహణకు కూడా నిధులు లేకపోవడంతో కంపెనీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తోంది. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.8వేల కోట్ల రుణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రుణాలు తీర్చడం కోసం కొద్దిసేపటి క్రితం వరకు కంపెనీ న�