తెలుగు వార్తలు » JET AIRWAYS
ఆర్థిక ఇబ్బందులతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్ పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ నేటి నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడ�
ఆర్థిక సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబయి శివారులోని ఓ జెట్ ఎయిర్‌వేస్ ఆఫీస్‌ను అమ్మకానికి పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌కు జెట్ ఎయిర్‌వేస్ రూ. 414.80కోట్ల మేర అప్పుగా ఉంది. ముంబయి శివారులోని బ�
ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయి మూతపడగా, వాటి దారిలోనే మరో సంస్థ కూడా నడుస్తోంది. భారత్‌లో చాపర్, ప్రైవేట్ జెట్, పర్సనల్ జెట్ సేవలందిస్తున్న పవన్ హాన్స్, తమ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 89 కోట్ల నికర నష్టం నమోదైన కారణం�
ఈరోజు రాత్రి నుంచి జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా మూతపడనుంది. ఇవాళ రాత్రి 10.30 గంటలకు చివరి విమానం ఎగరనుంది. రోజువారి నిర్వహణకు కూడా నిధులు లేకపోవడంతో కంపెనీ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తోంది. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.8వేల కోట్ల రుణాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రుణాలు తీర్చడం కోసం కొద్దిసేపటి క్రితం వరకు కంపెనీ న�
ప్రముఖ జెట్ ఎయిర్‌వేస్ ఇప్పట్లో ఆర్థిక నష్టాల నుంచి కోలుకోలేదా..? మూసివేతకు జెట్ ఎయిర్‌వేస్ సిద్ధంగా ఉందా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. సంస్థ మూతపడకుండా ఉండేందుకు తక్షణ సాయంగా రూ.400కోట్లు అందించాలని సంస్థ రుణదాతలను కోరుతోంది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. ముంబయిలో జెట్ ఎయిర్‌వే�
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కొట్టుమిట్టాతున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరో షాక్ తగలనుంది. వేతనాలు ఇవ్వకపోవడంతో జెట్ పైలట్లు సమ్మె బాట ఎంచుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషన�
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు బ్యాంకులు కలిసికట్టుగా ముందుకు రావడంపై ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఆర్ధిక నేరగాడు విజయ్ మాల్యా స్పందించారు. తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో నాడు బ్యాంకులు ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే..అది మూత పడేది కాదన్నారు. ఏడేళ్ల క్రితం భారత దేశంలోనే మంచి విమాన సంస్
ముంబయి: అప్పుల్లో కూరుకుపోయి..కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ కోలుకునేదిశగా తొలి అడుగు పడింది. ఎట్టకేలకు ఆ సంస్థ ఛైర్మన్ నరేశ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు..గోయల్ భార్య అనిత కూడా బోర్డు డైరక్టర్ల పదవుల నుంచి తప్పుకున్నట్లు జెట్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 1993లో నరేశ్ గ
డిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న జెట్ యాజమాన్యం కనీసం తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. అయితే తమ ఇబ్బందులను దేశ ప్రధాాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జెట్ ఉద్యోగులు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడం లేదంటూ, సంస్థ నుంచి తమకు జీతాలు ఇప్పించాల
ముంబయి: ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. నగదు లభ్యత కొరవడటంతో… లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేసింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల సంఖ్య 41కి చేరింది. ఇదే కాకుండా ఈ నేపథ్యంలో ‘జెట్’ పరిస�