తెలుగు వార్తలు » Jesus
శాంతి కామికుడిగా భావించే ఏసుపై చిందిన రక్తం శ్రీలంకలోని మారణకాండకు అద్దం పడుతుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత దారుణమైన మారణకాండతోొ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 210 మందికి పైగా మరణించగా, 500 మంది తీవ్ర గాయ�
గుడ్‌ఫ్రైడే సందర్భంగా గుంటూరులో శిలువ పాత్ర ధారితో ప్రదర్శన నిర్వహించారు. పేరేచర్లలోని చర్చి ప్రాంగణంలో ఫాదర్ బాల ఏసు సందేశాన్ని భక్తులకు వినిపించారు. క్షమా గుణమే ఏసు క్రీస్తు పరిచర్య అని ప్రజలందరూ శాంతి సమాధానం కలిగి ఉండాలని హితవు చెప్పారు. ఏసు క్రీస్తు శిలువ వేయబడి మరణించిన రోజునే గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని ఫాదర�
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న పురాతనమైన చర్చ్.. నోట్రేడామే కేథడ్రల్. ఈ పురాతనమైన చర్చ్ సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. అలాగే.. అత్యంత అపురూపమైన ఏసు ముళ్ల కిరీటాన్ని ఇక్కడ భద్రపరిచారని చెబుతారు. అలాంటి చర్చ్ ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. అయితే.. ఈ చర్చ్ మీద అభిమానంతో అనేక మంది మంటల్లో జీసస్ ప్రతిరూపాన్ని చూశామంట