తెలుగు వార్తలు » Jessie Movie
టైటిల్ : జెస్సీ తారాగణం : అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి సంగీతం : శ్రీచరణ్ పాకాలా దర్శకత్వం : వి. అశ్వని కుమార్ నిర్మాత : శ్వేతా సింగ్ ఇంట్రడక్షన్: అశ్వని కుమార్ డైరెక్షన్ లో అభినవ్ గౌతమ్, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. కాగా ఈ చిత్�