తెలుగు వార్తలు » Jersy Movie
ప్రజంట్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ఓ స్థాయిని క్రియేట్ చేసుకోని దూసుకుపోతుంది. ఒకవైపు ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసే మాస్ మసాలా మూవీలను కొనసాగిస్తూనే..మరివైపు సినిమా లవర్స్‌ను మెస్మరైజ్ చేసేలా యూనిక్ సబ్జెక్ట్స్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ దర్శకులు సిల్వర్ స్రీన్‌పై మ్యాజిక్ చేస్తున్నారు. తక్కవ బడ్జెట్‌లో సినిమాలు త�
ఏ బిడ్డకయినా తన తండ్రే సూపర్ హీరో. గెలిచిన ఆనందం, ఓడిన బాధ కంటే నాన్న అనే నిలువెత్తు ధైర్యం మనల్ని ముందుకు అడుగులు వేసేలా చేస్తుంది. కథను రివీల్ చేయలేము కాబట్టి.. పూర్తిగా చెప్పలేకపోతున్నాం. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్ అనే ఒక వ్యక్తి జీవితం మాత్రమే కనిపిస్తుంది. లైఫ్‌లో ముందుకు వెళ్లకపోవడానికి 100 కారణాలు ఉంటాయ్..కానీ గ�