తెలుగు వార్తలు » Jersey Remake
గతేడాది టాలీవుడ్‌లో వచ్చిన మంచి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా లిస్ట్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలే కాదు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస�
తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌కు బాగా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు మన మూవీస్‌ని రీమేక్ చేసేందుకు తెగ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఆ కోవలోకే ‘జెర్సీ’ సినిమా వస్తుంది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను ఎం