తెలుగు వార్తలు » jersey movie updates
నాని నటించిన 'జర్సీ' సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు..
నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ని ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. గతంలో ఆమె మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంతో