తెలుగు వార్తలు » Jersey Movie Review
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టైటిల్ నాని పెట్టుకున్నందుకు.. మెగా ఫ్యాన్స్ నానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఇక దీనిపై తాజాగా ‘జెర్సీ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పందించిన నాని.. మెగాస్టార్ చిరంజ