తెలుగు వార్తలు » Jansena Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన హీరోగానే కాదు ఆయనను దేవుడిగా కొలిచే ఫ్యాన్స్ ఉన్నారు. ఒక స్టార్ హీరోకు అంత క్రేజ్ దక్కిందంటే దానికి కారణం కేవలం సినిమాలు మాత్రమే కాదు సహృదయం కూడా అది పవన్ కళ్యాణ్ కు ఆకాశం అంత ఉంది.
చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్య కర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ . పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్