తెలుగు వార్తలు » Jansena chief pawan kalyan
హైదరాబాద్‌కు వచ్చిన సోమువీర్రాజు.. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.
రాజకీయంగా జనసేనాని… ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్.. ఆయనే పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య విపరీతమైన వెన్నునొప్పి సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు ఆయన స్వయంగా చెప్పారు. తమ అభిమాన హీరోకు ఆరోగ్యం బాగాలేదని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే అసలు ఆయన వెన్నునెప్పి ఎం�