Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వేలాది మంది ప్రజలు, జనసైనికులు రోడ్లపై బారులు తీరి.. పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు.
Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు అండగా చేపట్టిన ఈ యాత్రలో పలువురు రైతులకు ఆర్ధిక సాయం అందించనున్నారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. అయితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ విమర్శలు.. దానికి వైసీపీ నేతల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంగళగిరి చేరుకున్న జనసేనాని ఫొటోస్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. అయితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ విమర్శలు.. దానికి వైసీపీ నేతల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అటు పోసాని పవన్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుక
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు మొదలు, సినీ, రాజకీయ ప్రముఖుల వరకు..
జనసేన పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సంస్థాగతంగా బలపడేందుకు పక్కా వ్యుహంతో వెళ్తున్నారు.
ప్రకాశం జిల్లా SP ని కలిసి వెంగయ్యనాయుడు ఘటనపై పిర్యాదు చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని పీఏసీ సభ్యులు కోరగా..
ఏపీ రాజకీయాల్లో భిన్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండి స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటుంటే..మరోవైపు టీడీపీ డిఫరెంట్ స్ట్రాటజీలతో దూకుడు పెంచింది. ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన..ఎన్నికల్లో ముందడుగులు వేయడానికి సమాయత్తమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాద�
అయిదున్నరేళ్ళ క్రితం పార్టీని పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇన్నాళ్ళకు తాను ఎందుకు పార్టీ పెట్టానో క్లారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆనాటి ఎన్నికల్లో కేవలం బిజెపి,టిడిపి అనుకూల ప్రచారానికే పరిమితమైన సంగతి తెలసిందే. ఆ తర్వాత మూడేళ్ళ పాటు సినిమాలకే పరిమితమైన పవర�