తెలుగు వార్తలు » janasena political affairs committee meet
‘‘ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు... మరి ఆసుపత్రుల్లో రోగులకందించే సేవలపై శ్రద్ధ ఏది? ’’ అని ప్రశ్నించిన జనసేన పార్టీ అధినేత.. ‘‘ ఆక్సిజన్ కొరత... నాణ్యత లేని ఆహారం... వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి ’’.....