తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్యే రాపాకపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని పవన్ అన్