జనసేన గాలికి వెళ్ళిపోయే పార్టీ అని అన్నాను గానీ.. గాలి పార్టీ అని అనలేదని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరించి..
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక పీఎస్‌లో లొంగిపోయారు. ఆయనను తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులలో కోర్టులో హాజరు పరచగా.. కేసు తమ పరిధిలోకి రాదని స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులకు ఆదేశాలు జా�