‘నా ఛానెల్.. నా ఇష్టం’ అంటూ.. నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ద్వారా..! తను అడగాల్సినవన్నీ.. తను అనుకున్నవన్నీ నిర్మొహమాటంగా చెప్పేవారు. అలాగే.. మధ్య మధ్యలో జబర్దస్త్ కమెడీయన్స్ చేసే స్కిట్స్ కూడా కనిపిస్తూంటాయి. జబర్దస్త్.. కమెడీయన్స్కి కూడా.. చిరంజీవి.. పవన్.. నాగబాబు అన్న�