తెలుగు వార్తలు » Jammu’s Gandhi Nagar
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ చేపట్టిన తిరంగా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూలో పీడీపీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు...