రాహుల్ గాంధీ బృందం పర్యటన కేవలం రాజకీయా చేయడానికేనంటూ మండిపడ్డారు జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయని .. దీనిపై అనుమానాలుంటే చూడొచ్చంటూ స్వయంగా ఆహ్వానించానన్నారు. అయితే ఆయన ఏకంగా రాజకీయాలు మొదలు పెట్టేశారన్నారు గవర్నర్. ఆయన స్ధానికంగా మీడియాతో మాట్లాడ