పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవాన్ల శవపేటికలను స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వాహనాల్లో ఎక్కించారు. పుల్వామ ఘటన అనంతరం ఇవాళ ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుంచి బుద్గాం చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించార�