దిల్లీ: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకెఎల్ఎఫ్) మీద ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేంద్రం నిషేధం విధించింది. కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడంలో జేకెఎల్ఎఫ్ ప్రమేయం ఉండటంతో ఆ సంస్థను కేంద్రం నిషేధించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ సంస్థకు యాసిన్ మాలిక్ నాయకత్వం వహిస్తున్న�