ఇస్లామాబాద్ : పుల్వామా దాడి తమ పని కాదని ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాక్.. ఎట్టకేలకు వెనకడుగు వేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్ దిగివచ్చింది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోది�