తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. శనివారం మీడయాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాజా .. రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు మొదటి దశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నార�