న్యూఢిల్లి : పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు కాంగ్రెస్ నేత ఆర్ఎస్ సుర్జీవాలా. పుల్వామా దాడికి ముందు జైష్-ఎ-మహ్మద్ ఒక వీడియో హెచ్చరికను జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ కూడా ఈ నెల 8న ఒక నివేదిక అందజేసిందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని
పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. �