తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. . ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది.
FIR against Suriya: సూర్యపై చెన్నైలోని వేళచ్చేరి పోలీస్ స్టేషనేలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు నిర్మాత జ్యోతిక, దర్శకుడు టీజే ఙ్ఞానవేల్లపై కేసు నమోదు చేశారు
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్(Jai Bhim) సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది.
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'జై భీమ్'. ఆయనతో పాటు ఆయన సతీమణి జ్యోతిక కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 2న ఈ సినిమా విడుదలైంది.
Suriya Jai Bheem: ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో జై భీం సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది.